30, సెప్టెంబర్ 2017, శనివారం

మీరు యూట్యూబ్ ద్వార డబ్బులు సంపాదించవచ్చు !

తెలుసా మీకు?



మీరు యూట్యూబ్ ద్వార డబ్బులు సంపాదించవచ్చు


అవనండోయ్ ...
మీరు యూట్యూబ్ ద్వార డబ్బులు సంపాదించవచ్చు ,
వందలలో కాదు లక్షల్లో . మీరు చేయాల్సిందల ఒకటే మీకు నచ్చిన అంశంపై మీరు వీడియోస్ చేయడమే అంటే మన అభిరుచులు తగ్గట్లు గా మనం యూట్యూబ్ రంగాన్ని ఎంచుకోవచ్చు.
నేను మీకు అర్థం ఐటాటూ వివరిస్తాను.
ఉదాహరణకు
అమ్మాయిలకు డిజైన్లు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు నచ్చిన డిజైన్లు వేసి వీడియో తీసి దాని యూట్యూబ్ లో పెట్టడమే ,అంతే మీకు వ్యూస్ పెరిగే కొద్దీ వాటి పై యాడ్స్ disply అవుతాయి వాటిని మీ ఛానల్ ప్రేక్షకులు చూడం వల్ల మీకు డబ్బులు వస్తాయి.
కాకపోతే మీరు కొత్త కొత్త డిజైన్లు వేస్తూ అందరిని ఆకర్షించగల్గలి. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వీళ్లకి చాలా ఎక్కువ నచ్చే వాటిపై వీడియోస్ చేసి కూడా సంపాదించొచ్చు.
ఉదాహరణకు
మొబైల్ ,బైక్స్,etc.. వాటి గురించి కొత్త విషయాలు జోడిస్తే సరి. ఉంటామరి చాలా ఒపికగా చదివిన మీకు ప్రత్యేక

ధన్యవాదాలు.

నేను నెక్స్ట్ చెప్పబోతున్న విషయం :-
సినిమా చూసి డబ్బులు ఎలా సంపాదించొచ్చు

మొయినబాద్ Rss పదసంచాలన్


29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Google apps in telugu

తెలుసా మీకు?



గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ ఎనో తెలుసా


మనం రోజూ వాడుతున్న ఫోన్ లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్‌లో 13లక్షలకు పైగా యాప్స్ ఉన్నాయట!
స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను మొబైల్ కంపెనీలు నిక్షిప్తం చేస్తున్నాయి. వార్తలు తెలుసుకునేందుకో యాప్, ఆటలు ఆడేందుకో యాప్, రోజువారీ జమా ఖర్చులు రాసేందుకో యాప్ ఇలా గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షల కొద్దీ యాప్స్ ఉన్నాయి. సందర్భానికి, అవసరానికి తగ్గట్టు గూగుల్ యాప్స్‌ను అభివృద్ధి చేసింది. దీంతో ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్లు కొనేందుకు యువత
మక్కువచూపుతున్నారు. 
అంతేకాకుండా ప్లే స్టోర్ నుంచి ఉచిత డౌన్ లోడ్ సౌకర్యం కూడా ఉండడంతో ఈ సౌకర్యమున్న ఫోన్లపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. యాపిల్, విండోస్, సింబయాస్ వంటి ఓఎస్‌లు కలిగిన ఫోన్లలో యాప్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు పెద్దగా లేదు.
దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లవైపు యువత మొగ్గుచూపుతున్నారు.
  గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 13 లక్షలకు పైగా ఉన్న యాప్స్‌లో 11 లక్షల యాప్స్ మాత్రమే నాణ్యమైనవని గూగుల్ పేర్కొంది.
అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్ అయిన ప్రతిసారి లక్షల కొద్దీ కొత్త యాప్స్ వచ్చి చేరిపోతుంటాయి.

చేవెళ్ల పక్క గ్రామంలో జరిగిన సంఘటన గుర్తుందా మీకు?


మీకు తెలుసా?

చేవెళ్ల పక్క గ్రామంలో జరిగిన సంఘటన గుర్తుందా మీకు?

ఈ క్రింది " చేవెళ్ల బట్టన్ "పై క్లిక్ చేయండి మీరు మరిచిపోయిన విషయం గుర్తుకు వస్తుంది ఆ వీడియో చూడగానే

చేవెళ్ల బట్టన్

మీకు తెలుసా?



గోళ్ల కన్నా చేతిగోళ్లు త్వరగా





◆--కాలి గోళ్ల కన్నా చేతిగోళ్లు త్వరగా పెరుగుతాయి.

◆--కాలి గోళ్లు నెలకు 1 మిల్లీ మీటరు పెరిగితే చేతిగోళ్లు 3 మిల్లీ మీటర్ల వరకూ పెరగొచ్చు.

◆--చేతిగోరు మొదలు నుంచి చివరి వరకూ పెరగటానికి 100-180 రోజులు పడుతుంది,

◆--కాలిగోరు 12-18 నెలలు తీసుకుంటుంది.



చేవెళ్ల కళాశాల విద్యార్థుల ర్యాలీ

subscribe తెలుగు వారి కోసం చేవెళ్ల న్యూస్ :-కేరళలో ఏ. బి.వి.పి. కార్యకర్తల పై జరుకుతున్న వివిధ దాడులను ఖండిస్తూ ఈ ...