తెలుసా మీకు?
మీరు యూట్యూబ్ ద్వార డబ్బులు సంపాదించవచ్చు
అవనండోయ్ ...
మీరు యూట్యూబ్ ద్వార డబ్బులు సంపాదించవచ్చు , వందలలో కాదు లక్షల్లో .
మీరు చేయాల్సిందల ఒకటే మీకు నచ్చిన అంశంపై మీరు వీడియోస్ చేయడమే అంటే మన అభిరుచులు తగ్గట్లు గా మనం యూట్యూబ్ రంగాన్ని ఎంచుకోవచ్చు.నేను మీకు అర్థం ఐటాటూ వివరిస్తాను.
ఉదాహరణకు అమ్మాయిలకు డిజైన్లు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు నచ్చిన డిజైన్లు వేసి వీడియో తీసి దాని యూట్యూబ్ లో పెట్టడమే ,అంతే
మీకు వ్యూస్ పెరిగే కొద్దీ వాటి పై యాడ్స్ disply అవుతాయి వాటిని మీ ఛానల్ ప్రేక్షకులు చూడం వల్ల మీకు డబ్బులు వస్తాయి.
కాకపోతే మీరు కొత్త కొత్త డిజైన్లు వేస్తూ అందరిని ఆకర్షించగల్గలి.
ఇక అబ్బాయిల విషయానికి వస్తే వీళ్లకి చాలా ఎక్కువ నచ్చే వాటిపై వీడియోస్ చేసి కూడా సంపాదించొచ్చు.
ఉదాహరణకు మొబైల్ ,బైక్స్,etc.. వాటి గురించి కొత్త విషయాలు జోడిస్తే సరి.
ఉంటామరి చాలా ఒపికగా చదివిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
నేను నెక్స్ట్ చెప్పబోతున్న విషయం :-
సినిమా చూసి డబ్బులు ఎలా సంపాదించొచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి