మనలో కొందరికి నిత్య జీవితం లో ఒక హాబీట్లు ఉంటాయి. అందులో సినిమాలు చూడం అంటే టీవీ లో కాదు, తేటర్ లో సినిమా చూడం. అదే విదంగా మన సినిమాల పట్ల చాలా ఆసక్తి కూడా ఉంటుంది కాబట్టి మన అలవాటును ఆదయంగా చేసుకునే మార్గమే *సినిమా రివ్యూ *అవును మనం చూసిన కొత్త సినిమా కు మనం కూడా రివ్యూ రాయవచ్చు.ఆ రాసిన సినిమా రివ్యూ వీడియో రూపంలో తయారు చేసి దాని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే దాని చూసే వాళ్ళు చాలా మంది లక్షల్లో ఉన్నారు . వాళ్లు మీ వీడియో చూడం వాళ్ల మీకు డబ్బులు యూట్యూబ్ ద్వారా లభిస్తాయి.
కానీ మీరు చెప్పే రివ్యూ సస్పెన్స్ లో మాత్రమే ఉండాలి సినిమా చూసిన తర్వాత పూర్తిగా చెప్పకూడదు. ఇక ఆలస్యం ఎందుకు ? వింటేనే చదివిన దాని ఆచరణలో పేటండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి